BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 10:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కట్టలేరు వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 10:42 PM
157 వీక్షణలు

కట్టలేరు వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. త్వరలో పనుల ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని కట్టలేరు వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్ లక్షీశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్థానిక అధికారులు కలిసి వంతెన స్థలాన్ని పరిశీలించారు.ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈ వంతెన నిర్మాణానికి ఇప్పటికే ఆర్ & బీ శాఖ నుంచి అవసరమైన అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు.ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాగానే వెంటనే పనులు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.వంతెన నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడి స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దిరిశాల వెంకటకృష్ణారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బూరుగు నారాయణ, ఏ.కొండూరు మండల పార్టీ అధ్యక్షులు పిక్ల నాయక్, బీమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.