BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 March 2026, 05:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుప్పంలో నాలుగు రోజుల పర్యటనకు నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 05:54 PM
124 వీక్షణలు

కుప్పంలో నాలుగు రోజుల పర్యటనకు నారా భువనేశ్వరి

కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనకు నారా భువనేశ్వరి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు కుప్పం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కుప్పం చేరుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నారా భువనేశ్వరి, నాలుగు రోజుల పాటు కుప్పం ప్రజలతో పూర్తిగా మమేకం అవ్వబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.