BREAKING
thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి
Date of Publish : 08 April 2026, 11:06 pm
Posted by : V శ్రీనివాస్

మౌలిక వసతుల కల్పనకు కృషి

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 11:06 PM
214 వీక్షణలు

క్యాతన్ పల్లి: మౌలిక వసతుల కల్పనకు కృషి

​క్యాతన్ పల్లి, ఏప్రిల్ 8: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి స్పష్టం చేశారు.

​బుధవారం ఆమె డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక జీఎంతో మాట్లాడి, ప్రస్తుతం ఉన్న మంచినీటి సమస్యను తాత్కాలికంగా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ మరియు వీధి దీపాల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించి, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు