BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 04 June 2026, 02:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లింగపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎస్.కె. అబ్దుల్ రహమాన్ ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:47 PM
95 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎస్.కె. అబ్దుల్ రహమాన్ (కాకాని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ఎంపీటీసీ సభ్యులు గురువారం చేతులు ఎత్తే విధానంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎం. రాజు, ఎంపీడీఓ కె. వాణి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. సభ్యుల సమ్మతితో ఎన్నిక పూర్తయింది.

తదుపరి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ కో-ఆప్షన్ సభ్యుడిగా నియమితులైన అబ్దుల్ రహమాన్‌కు నియామక పత్రాలు అందజేశారు.