BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 10:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లింక్ ఓపెన్ చేస్తే రూ.12 లక్షలు మాయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:40 AM
189 వీక్షణలు

లింక్ ఓపెన్ చేస్తే రూ.12 లక్షలు మాయం  పోలవరం ఎమ్మెల్యా ఖాతాలో సైబర్ మోసం

పోలవరం ఎమ్మెల్యా చిర్రి బాలరాజు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు మాయం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జంగారెడ్డిగూడెంలోని ఇండస్ లాండ్ బ్యాంకులో ఎమ్మెల్యాకు ఖాతా ఉంది. ఆ ఖాతాకు ఫోన్ నెంబర్ లింక్ కాలేదని పేర్కొంటూ ‘ఆర్టీఏ చలానా’ పేరుతో ఒక యాప్ లింక్ ఆయన మొబైల్‌కు వచ్చింది.

ఆ లింక్‌ను ఎమ్మెల్యా ఓపెన్ చేసిన వెంటనే ఖాతాలోని రూ.12 లక్షలు మాయమైనట్లు తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు.

 జాగ్రత్త: తెలియని లింక్‌లు ఓపెన్ చేయకండి… బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ పంచుకోవద్దు.