BREAKING
thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Date of Publish : 14 June 2026, 10:39 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

లోకాయుక్తలో ఫిర్యాదు, రేపు విచారణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
14 Jun, 2026 - 10:39 AM
367 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో గల పట్టా భూములు,ప్రభుత్వ భూములు,లావనీ పట్టా భూముల విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఇట్టి విషయంలో భూముల పై విచారణ జరపాలని జిల్లా,మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బొమ్మలరామారం మండల సామాజిక కార్యకర్త తెలిపారు ఇచ్చిన ఫిర్యాదు పై ఎలాంటి విచారణ జరపకపోవడంతో లోకయుక్త ను ఆశ్రయించడం జరిగిందన్నారు రాష్ట్ర  ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి (చీప్ సెక్రెటరి), HMDA కమిషనర్, DIG రిజిస్టేషన్ & స్టాంప్స్ (మేడ్చల్ మల్కాజ్ గిరి) హైద్రాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లా-రిజిస్ట్రార్, యాదాద్రి జిల్లా పంచాయితి అధికారి (DPO), జిల్లా పంచాయతి సహయ అదికారి (DLPO), సబ్ రిజిస్ట్రార్ భువనగిరి, సబ్-రిజిస్ట్రార్ యాదగిరిగుట్ట,తహసిల్దార్ బొమ్మలరామారం, మండల పంచాయతి అదికారి (MPO), పంచాయతీ కార్యదర్శి నాగినేనిపల్లి గార్లపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు