BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 April 2026, 05:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లయన్స్ క్లబ్‌కు 25 లక్షల విలువైన స్థలం బహుమతి… కుందా కోటేశ్వరరావుకు ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Apr, 2026 - 05:52 PM
182 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గంపలగూడెం గ్రామానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు సమాజ సేవలో అరుదైన ఉదాహరణగా నిలిచారు. ఆయన తన సొంతంగా ఉన్న సుమారు రూ.25 లక్షల విలువైన 229 చ.గజాల నివేశన స్థలాన్ని లయన్స్ క్లబ్ తిరువూరు సంస్థకు బహుమతిగా అందజేశారు.

ఈ స్థలాన్ని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి, సంబంధిత ధాఖలాలు మరియు దస్తావేజులను విజయవాడలో నిర్వహించిన జిల్లా లయన్స్ క్లబ్ సమావేశంలో జిల్లా గవర్నర్ ఆంజనేయులు గారికి కోటేశ్వరరావు అందించారు.
కోటేశ్వరరావు చేసిన ఈ మహత్తర సేవను గుర్తిస్తూ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ పి. వెంకటేశ్వరరావు, కంచర్ల ముత్య ప్రసాద్, గోగిరెడ్డి కృష్ణారెడ్డి, చలమాల శంకరరావు, డి. జ్వాలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సమాజ సేవలో భాగంగా ఆస్తిని విరాళంగా అందించడం ద్వారా కోటేశ్వరరావు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవా భావన సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.