BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 18 April 2026, 07:25 pm
Posted by : NTODAY NEWS

మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
18 Apr, 2026 - 07:25 PM
166 వీక్షణలు

మాధవ నగర్/హఫీజ్‌పేట్ డివిజన్

మాధవ నగర్‌లో నూతనంగా ప్రారంభమైన “ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దామోదర్ రాజనర్సింహ, వి. జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ వైద్యులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వారి సేవలు అత్యంత ముఖ్యమని, మానవ సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అరెకపూడి గాంధీ, స్థానిక నాయకులు మరియు ప్రజల సమక్షంలో ఆసుపత్రిని ప్రారంభించారు. వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


అలాగే, వైద్యులు సమాజానికి వెన్నెముకలుగా నిలుస్తూ ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బల్లింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివరావు, హేమంత్, సుదర్శన్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.