BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 12:32 pm
Posted by : కూనురు మధు

​​మానవత్వం చాటుకున్న సర్పంచ్ కాటం వెంకటేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Mar, 2026 - 12:32 PM
197 వీక్షణలు

​​మానవత్వం చాటుకున్న సర్పంచ్ కాటం వెంకటేశం 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన తోటకూరి ఎల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 19-03-2026, గురువారం రోజున కన్నుమూశారు. ఆయన మరణం పట్ల గ్రామ సర్పంచ్ చిట్యాల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడుబికాటం వెంకన్న  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ​ ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇస్తూ, తక్షణ సహాయం కింద 5,000 రూపాయల నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, మాజీ ఉపసర్పంచ్ ఏర్పుల నరసింహ , వార్డు మెంబర్లు సాగర్ల నాగరాజు, అమనగంటి నరేష్, కురు యాదయ్య, ఏర్పుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.