BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 06:16 pm
Posted by : బోరా శివారెడ్డి

మాఫియా అక్రమాలు అరికట్టేందుకు ప్రయత్నిస్తే అధికారులతో కలిసి బెదిరింపులా

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
25 Mar, 2026 - 06:16 PM
122 వీక్షణలు

మాఫియా అక్రమాలు అరికట్టేందుకు ప్రయత్నిస్తే అధికారులతో కలిసి బెదిరింపుల

గొల్లప్రోలు బిజెపి పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు,,,

అక్రమాలు అరికట్టేందుకు ప్రయాత్నాలు చేస్తే, అధికారులతో కలిసి బెదిరింపులు చేస్తారా, బెదిరింపులు చేస్తే, బెదిరిపోయేవాడినీ కాదు, ఎటువంటీ బెదిరింపులకు,తాటి ఆకులు చప్పళ్ళుకు, భయపడే వాడిని కాదు,బిజెపి సిద్దాంతాలుకు కట్టుబడి ఉండేవాడిని, కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యం, హిందువులు దేవతగా  కొలిచే గోవులు,అక్రమంగా రేషన్ మాఫియా, గోవద మాఫియా, అరికట్టేందుకు ప్రయాత్నాలు చేస్తే బెదిరిస్తారా, అంటూ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, కూటమిలో భాగంగా,బిజెపి తరుపున, రేషన్, గోవద, మైనింగ్,కబ్జాలు, కల్తీ ఆహారాలు, ఎటువంటి అక్రమాలు జరిగిన, ఎటువంటి బెదిరింపులకు,బెదరకుండా స్థానిక అధికారులతో కలిసి, బిజెపి నాయకులు కార్యకర్తలు అక్రమాలు అరికడతామని బిజెపి పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు హెచ్చరించారు.