BREAKING
పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 10:36 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లె మణప్పురం రితి జువలర్స్ లో భారీ మోసం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Mar, 2026 - 10:36 AM
110 వీక్షణలు

మదనపల్లె మణప్పురం రితి జువలర్స్ లో భారీ మోసం

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని మణప్పురం రితి జువెలరీస్ దుకాణంలో భారీ మోసం వెలుగు చూసింది. తరుగు, కూలి లేకుండా తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మ బలికి అమాయక ప్రజలు, వినియోగారులు, ఖాతాదారుల చెంత రూ. కోట్లల్లో డబ్బులు వసూలు చేసిన మేనేజర్ సూరజ్ పరారవడం సోమవారం రాత్రి స్థానికంగా తీవ్ర కలకం రేపింది. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితి జువెలరీస్ లో కేరళకు చెందిన సూరజ్ మేనేజర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో మణప్పురం జువెలరీ సంస్థ వినియోగదారులకు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది. తరుగు, కూలీ లేకుండానే బంగారం ఇస్తాం అంటూ ఊదరగొట్టి. చీటీల రూపంలో నెల నెల సాధారణ ప్రజలు, ఖాతాదారులు, వినియోగదారుల నుండి డబ్బులు వసూలు పథకంలో పట్టణంతో పాటు జిల్లాలోని అనేక మందిని చేర్పించినట్లు తెలసింది. వీరి దగ్గర డబ్బు ప్రోగుచేసిన మేనేజర్ సూరజ్ పైకం మెత్తాన్ని ఐడీల ద్వారా దొంగ రసీదులు తయారుచేసి తన సొంత అకౌంటుకు వేయించుకున్నట్లు సమాచారం. ఇలా సుమారు రూ.2.5 కోట్లకుపైగా వినియోగదారుల డబ్బులు దారి మంల్లించి ఇటీవల సూరజ్ సమస్థకు కూడా బురిడికొట్టించి పరారయ్యాడు చీటీల కంతులు తీరిన బాధితులు, చీటీలు కట్టిన వారు క్యూ కడుతున్నావారికి యాజామాన్యం నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. దీంతో బాధితులు ప్రస్తుతం పనిచేస్తున్న మేనేజర్ మోహన్ ను నిలదీశారు. తాము సూరజ్ చేతిలో మేసపోయామని మాకు సమస్తే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము సమస్థను చూసి పెట్టుబడి పెట్టామని తమకు సమస్టనే పూచిపడి ఎప్పట్లోగా ఇస్తారో తెల్చాల్చి ఉందని నిలదీచారు. సమస్త మేనేజర్ నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు సమస్త ఎదుట నిరసనకు దిగి ఆందోళన చేశారు.