BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 April 2026, 06:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మదనపల్లె తహసీల్దారుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 06:40 AM
192 వీక్షణలు

మదనపల్లె తహసీల్దారుపై అవినీతి ఆరోపణలు - కలెక్టరేట్‌కు అటాచ్

మదనపల్లె తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డి పై అవినీతికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూసాయి. స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిర్యాదులో, డీకేటి భూములు, చుక్కల భూములు, మిలిటరీ భూములు వెబ్ లాండ్ సిస్టమ్‌లో ఎక్కించడాన్ని ఉల్లంఘనగా పేర్కొన్నారు.

ఈ అంశంపై జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ గత 10 రోజుల క్రితం తహసీల్దారును కలెక్టరేట్‌కు పిలిచి విచారించారు. ఆ విచారణ సమయంలో, తహసీల్దారు యొక్క బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సీసీఎల్ఏ మరియు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

దీనిపై, కలెక్టర్ నిశాంత్ కుమార్, తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, తహసీల్దారు వద్ద ఉన్న ప్రభుత్వ సిమ్ కార్డు మరియు రెండు డిజిటల్ కీ లను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇది ఓ పెద్ద అవినీతి కుంభకోణంగా మారినట్లుగా సమాచారం వస్తోంది.