BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 26 June 2026, 11:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్ వీరంగం.. ప్రయాణికులతో దురుసు ప్రవర్తన!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:15 AM
111 వీక్షణలు

పల్నాడు జిల్లా, వినుకొండ: వినుకొండ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ డ్యూటీ సమయంలో మద్యం మత్తులో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

వినుకొండ నుంచి దోమలగూడెం వెళ్తున్న బస్సులో కండక్టర్ ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని ప్రయాణికులతో బూతులు మాట్లాడినట్లు ప్రయాణికులు తెలిపారు. మహిళా ప్రయాణికుల పట్ల కూడా అసభ్య పదజాలం ఉపయోగిస్తూ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

డ్యూటీలో ఉండగానే మద్యం సేవించినట్లు కనిపించాడని, అతడి ప్రవర్తనతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వారు తెలిపారు.

ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిజానిజాలు నిర్ధారించి సంబంధిత కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.