BREAKING
thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం
Date of Publish : 27 August 2026, 09:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో మహిళ మత్స్య సంఘ నూతన కమిటీకి ఘన సన్మానం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:05 AM
58 వీక్షణలు

మధిరలో మహిళ మత్స్య సంఘ నూతన కమిటీకి ఘన సన్మానం

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మహిళలకు న్యాయం చేయాలి : పులిపాటి సుబ్బారావు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఎన్నికైన నూతన అధ్యక్షులు, కార్యదర్శులను మధిర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పులిపాటి సుబ్బారావు, మంగమ్మ దంపతులు ఘనంగా సన్మానించారు.

బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మహిళ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు, కార్యదర్శులకు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం పులిపాటి సుబ్బారావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలికి సమాన న్యాయం జరిగే విధంగా అధ్యక్షులు, కార్యదర్శులు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. సంఘ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ నూతన కమిటీ సభ్యులు, మధిర మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.