BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 01:26 pm
Posted by : యామనూరి మల్లికార్జున

ఈశ్వర్ నగర్ లో 10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Mar, 2026 - 01:26 PM
199 వీక్షణలు

మహానంది లోని ఈశ్వర్ నగర్ లో @10 లక్షలతో CC రోడ్డు పనులు ప్రారంభం 

శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు  “బుడ్డా రాజశేఖరరెడ్డి “ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధిలో భాగంగా మహానంది మండలం , మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ కాలనీ లో 10లక్షల విలువైన నూతన “సిమెంటు రోడ్డు “పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహానంది మండల జనసేన నాయకులు మారెడ్డి రామయ్య  నల్లబోతుల మల్లికార్జున,  స్థానిక నాయకురాలు మూలస్థానం ఉమాదేవి,గంగిశెట్టి మల్లికార్జున, పాశం వెంకటరాజు, పటాల శ్రీను, లక్ష్మీనారాయణ యాదవ్, కుంచపు రమణ,పాశం శ్రీనివాసులు, ఏటుకూరు సతీష్,హనుమన్న, కట్టప్ప,రోడ్డు కాంట్రాక్టర్, విలేజ్ ఇంజినీర్ అజయ్ కుమార్ రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.