BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 04 April 2026, 08:28 pm
Posted by : రాజేష్ తాళ్లపెల్లి

మహాత్మ జ్యోతిబాపూలే నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 08:28 PM
151 వీక్షణలు

మహాత్మ జ్యోతిబాపూలే నూతన కమిటీ ఎన్నిక

తేదీ 03/04/2026 శుక్రవారం రోజున స్థానిక హుజురాబాద్ వి ఎల్ ఆర్ క్లబ్బులో

 మహాత్మ జ్యోతిబాపూలే కమిటీ అధ్యక్షుడు  ఇప్పలపల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనైనది 

ఇట్టి సమావేశంలో పాల్గొన్న

 గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, తాళ్ల పెళ్లి రమేష్ గౌడ్

సందెల వెంకన్న మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే 199 జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరినారు అనంతరము ఎన్నికల అధికారిగా వ్యవహరించి జయంతి ఉత్సవ కమిటీకి కమిటీ సభ్యులు ఈ క్రింద సూచించిన నూతన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించినారు 

గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ సంధ్యల వెంకన్న ఉప్పు శ్రీనివాస్ ఇప్పలపల్లి చంద్రశేఖర్

అధ్యక్షునిగా చల్లూరి రఘు చారి

 ప్రధాన కార్యదర్శిగా చిలుకమారి శ్రీనివాస్ 

ఉపాధ్యక్షులుగా రావుల రాజేష్ తాళ్లపల్లి అమరేందర్ గౌడ్ మంద బిక్షపతి దేవు నూరి రవీందర్ రా పెళ్లి బిక్షపతి

 కోశాధికారి ఇప్పకాయల సాగర్ కార్యదర్శులు నడిగోటి రమేష్, మామనురి ప్రవీణ్, కొలిపాక క్రాంతి కుమార్, ఎం డి అషు

ప్రచార కార్యదర్శిలు తులసి లక్షణామూర్తి గరవెన శ్రీకాంత్ గోస్కుల మధుకర్ బాణాల కుమార్ పంజాల వెంకటేశ్వర్లు గార్లని లీగల్ అడ్వైజర్ కామిని సమ్మయ్య  సలహాదారులుగా ఆలేటి రవీందర్ బండారి సదానందం కొలిపాక సమ్మయ్య ఎర్ర బొజ్జ నారాయణ బుర్ర కుమార్ రావుల సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

 ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలే అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ హర్షం వ్యక్తం చేసినారు.