BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 26 March 2026, 07:30 pm
Posted by : కూనురు మధు

​మహాత్మా గాంధీ వర్సిటీలో ‘జల’ జ్వాల

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
26 Mar, 2026 - 07:30 PM
380 వీక్షణలు
​మహాత్మా గాంధీ వర్సిటీలో ‘జల’ జ్వాల 

​గత ఏడాది కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఓ ట్రాక్టర్ దొంగతనం కేసును నార్కెట్‌పల్లి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 2.50 లక్షల విలువైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ​2025 సంవత్సరం 8 నెల 7 వ తేదీన తెల్లవారుజామున దాసరిగూడెం గ్రామంలో నిలిపి ఉంచిన టీఎస్ 05 ఎఫ్  ఎన్ 8272 నెంబర్ గల ట్రాక్టర్ అదృశ్యమైంది. బాధితుడు నకరేకంటి రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ​నార్కెట్‌పల్లి సీఐ కె. నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై పి. విష్ణుమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించి, గురువారం వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులలో​ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా కరుచోళ గ్రామానికి చెందిన మదన రవీంద్రనాథ్ రెడ్డి (35), 
​ఎన్నిరెడ్డి బాపిరెడ్డి (40) అనే నిందితులు ఉన్నారు.​ వీరి వద్ద నుండి దొంగిలించిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సుదీర్ఘ కాలం తర్వాత నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై విష్ణుమూర్తిని మరియు పోలీసు సిబ్బందిని సీఐ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు.