BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 November 2025, 10:38 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి

తెలంగాణ
28 Nov, 2025 - 10:38 PM
251 వీక్షణలు

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి

NTODAY NEWS: పుంగనూరు పుంగనూరులో ప్రజా సంఘాలు నాయకులు మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతిని నిర్వహించారు. ఇందిరా సర్కిల్లో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు ఫూలే అని కొనియాడారు. విశ్రాంత DSP సుకుమార్ బాబు, SI రమణ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాల అధ్యక్షులు, తమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తి, మైనారిటీ నాయకులు డాక్టర్ అయూబ్ ఖాన్, బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు , బిజెపి మహిళా అధ్యక్షురాలు మల్లికా రాణి శ్రీమతి ప్రతిభ మైనార్టీ సంఘాల అధ్యక్షురాలు షబానా, ఉపాధ్యక్షురాలు చిట్టెమ్మ, మొగిలప్ప యాదవ్, జై శివయ్య, అద్దాల నాగరాజు, గంగులప్పా, బెస్త కామేశ్వర, బెస్త దొరస్వామి, వినయ్ కుమార్, విజయ్, మునుస్వామి, నారాయణస్వామి, మొదలగువారు పాల్గొని, బడుగు బలహీన వర్గాల జాతిపిత అయిన శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనమైన నివాళులర్పించారు వారు మాట్లాడుతూ బహుజనుల అభివృద్ధి కోసం అన్యమ్న జాతుల హక్కుల సాధన కోసం అహర్నిశలు పోరాడిన మహానుభావులను స్మరించుకోవడం మన అణగారిన వర్గాల యొక్క అభివృద్ధికి స్వచ్ఛంగా కనబడుతున్నది అని కొనియాడారు. Follow us on Website Facebook Instagram YouTube