BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 09:56 pm
Posted by : రాఘవేంద్ర

మల్లంపేట్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయము హడాక్ కమిటీ అధ్యక్షుడిగా ఎంబరి అంజనేయులు ముదిరాజ్

తెలంగాణ
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 09:56 PM
165 వీక్షణలు

మల్లంపేట్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయము హడాక్ కమిటీ అధ్యక్షుడిగా ఎంబరి అంజనేయులు ముదిరాజ్

మల్లంపేట్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం హడాక్ కమిటీ అధ్యక్షుడి గా ఎంబరి. ఆంజనేయులు ముదిరాజ్ ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతు 500 ఏళ్ల చరిత్ర గల ఆలయ పరిరక్షనే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఆలయ భూముల గురించి ఎవరు ఎన్ని కుట్రలు చేసిన చూస్తూ ఉండేది లేదన్నారు. హడాక్ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి పరచి పునర్ వైభవాన్ని తీసుకొస్తానని ఆయన తెలిపారు