BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 10:23 PM
63 వీక్షణలు

అన్నమయ్య జిల్లా 

తంబళ్లపల్లె - జూన్ 07 తంబళ్లపల్లె నియోజకవర్గానికి తలమానికంగా నిలిచిన మల్లయ్య కొండ బైపాస్ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని శివ భక్తులు, ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు మల్లయ్య కొండకు వేలాదిగా భక్తులు మల్లయ్య కొండ మహా శివుని దర్శనానికి వస్తుంటారు. తంబళ్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్ రాగి మాను రచ్చ రహదారి గుండా కొండకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అక్కమ్మ చెరువు కట్టమీదుగా బైపాస్ రోడ్డు ద్వారా ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకుంటుంది. మల్లయ్య కొండకు వెళ్లే అక్కమ్మ చెరువు కట్టపై పిచ్చి మొక్కలు పెరిగి రోడ్డు గుంతల మయమైంది. ఆర్టీసీ బస్టాండ్ నుండి మల్లయ్య కొండ రహదారితో పాటు తంబళ్లపల్లె సచివాలయం, విద్యుత్ సబ్స్టేషన్, కాలనీ లేఅవుట్, ఇట్నేని వారి పల్లి,బీసీ గురుకుల పాఠశాల నిర్మాణ స్థలం వరకు రోడ్డు, సాయిబాబా గుడి నుండి ఎమ్మెల్యే స్వగృహం, పిఆర్ గెస్ట్ హౌస్ (ప్రస్తుత తాసిల్దార్ కార్యాలయం) మీదుగా క్రాస్ రోడ్డు వరకు మరమ్మతులు చేపడితే రోడ్లు ప్రజలకు, భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు