BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 10:03 am
Posted by : V శ్రీనివాస్

నేడే మున్సిపల్ పోరు.. గెలుపు ఎవరిది?

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 10:03 AM
129 వీక్షణలు

నేడే మున్సిపల్ పోరు.. గెలుపు ఎవరిది?

​మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేడు భారీ భద్రత మధ్య జరగనుంది.

​హైకోర్టు ఆదేశాలతో ముందడుగు: గతంలో పలు కారణాలతో వాయిదా పడిన ఈ ఎన్నికలు, న్యాయస్థానం జోక్యంతో నేడు నిర్వహించనున్నారు.

​క్యాంపు రాజకీయాల జోరు: ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించి, పక్కా వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.

​తీరనున్న సస్పెన్స్: ఎట్టకేలకైనా ఈ ఎన్నిక ప్రక్రియ ఈరోజైనా పూర్తవుతుందా? లేదా అనే ఉత్కంఠ స్థానికుల్లో నెలకొంది.

​పోలీసుల నిఘా: ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపల్ కార్యాలయాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు