BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 May, 2026 - 03:54 PM
105 వీక్షణలు

​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం

​రోజుకు 1,100 మందికి పైగా ఓపీ సేవలు.. అందుబాటులో ఉన్నవి కేవలం 250 పడకలే!

​సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితేనే తప్పని తిప్పలు.. మరో ఏడాదిన్నర పట్టే అవకాశం!

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు రోగుల భారం విపరీతంగా పెరుగుతోంది; ప్రస్తుతం రోజుకు 1,100 మందికి పైగా ఓపీ సేవలు పొందుతుండగా, అందుకు తగ్గట్టుగా కేవలం 250 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పడకల కొరత కారణంగా కాస్త కోలుకున్న రోగులను డిశ్చార్జ్ చేస్తూ, కొత్తగా వచ్చే వారికి వైద్యులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గనుక పూర్తయితే అదనంగా 450 పడకలు, 40 మంది వైద్యులతో పాటు న్యూరాలజీ, కార్డియాలజీ వంటి ప్రత్యేక సేవలు అందుబాటులోకి వస్తాయి కానీ, ఆ పనులు పూర్తి కావడానికి మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రజలకు అప్పటివరకు ఈ తిప్పలు తప్పేలా లేవు