BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 April 2026, 09:40 pm
Posted by : V శ్రీనివాస్

​రైలు ఢీకొని వ్యక్తి మృతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Apr, 2026 - 09:40 PM
141 వీక్షణలు

మంచిర్యాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పాత రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో చింతపండువాడకు చెందిన గాదర్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి దుర్మరణం చెందారు. రేషన్ బియ్యం తీసుకురావడానికి ఇంటి నుండి బయలుదేరిన ఆయన, పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై జీఆర్పీ ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.