BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 05 April 2026, 10:12 am
Posted by : V శ్రీనివాస్

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 10:12 AM
250 వీక్షణలు

మంచిర్యాల: సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం మరియు యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కార్మికులకు అందించిన రూ. కోటి ప్రమాద బీమా పథకానికి కొనసాగింపుగా, ఇప్పుడు సహజ మరణానికి (Natural Death) కూడా రూ. 10 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి రానున్న ఈ పథకం ద్వారా, కార్మికులు సహజంగా మరణించినా వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుంది. కార్మికుల కుటుంబాల భవిష్యత్తుకు మరింత రక్షణ కల్పించేలా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది