BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 23 May 2026, 09:15 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
23 May, 2026 - 09:15 AM
225 వీక్షణలు

రైతును ఇబ్బందులకు గురి చేయకుండా వరి ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు శుక్రవారం రోజున బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి, బొమ్మలరామారం, చీకటి మామిడి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు నెల రోజులుగా పడుతున్న బాధలను చూసి వారి తరపున వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి త్వరగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో అక్కడికి వచ్చిన మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావుకు  తెలియజేశారు. ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని బి గ్రేడ్ గా మిల్లర్రు తీసుకోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారని అలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని తెలియజేశారు. సత్వరమే లారీలను పంపి త్వరగా ధాన్యాన్ని మిల్లుకు పంపే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  పిఎసిఎస్ చైర్మన్ గూదె బాల నర్సయ్య సర్పంచులు బట్కిర్ జ్యోతి బీరప్ప, కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్, తిరుమణి నాగరాజ్ గౌడ్, నోముల రాంరెడ్డి, దోకూరి ఐలయ్య, ఈగల బాలరాజ్, బోయిని నరసింహ,  కొండోజు ఆంజనేయులు,కుశంగల సత్యనారాయణ,మచ్చ శ్రీనివాస్ గౌడ్, మెడబోయిన గణేష్,రాగుల బలరాం, పాచ్యానాయక్,రాజన్ నాయక్,ఎలబోయున జంగయ్య, కట్ట సాయి రెడ్డి,కుక్కుదువు ఉపేందర్ బొర్ర నరసింహ,పాషా,నరసింహ,శాదం భాస్కర్, కుమార్, రాసాల మల్లేష్ యాదవ్,రాజు, లక్ష్మారెడ్డి, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు