BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 03:43 pm
Posted by : V శ్రీనివాస్

​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 03:43 PM
334 వీక్షణలు

​​మందమర్రిలో అమానుషం: ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం

మంచిర్యాల: జిల్లాలోని మందమర్రిలో కన్నకూతురిపై ఓ తండ్రి అమానుషంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సతీష్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తె మాట వినడం లేదని, సరిగా చదవడం లేదని కోపంతో ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా చితకబాదాడు. ఆ చిన్నారి పెట్టిన కేకలు విన్న ఒక పశువుల కాపరి అక్కడికి చేరుకుని తండ్రిని నిలదీయగా, తన బిడ్డను తాను బెదిరించుకుంటున్నానంటూ సతీష్ పొగరుగా సమాధానమిచ్చాడు. అయితే పశువుల కాపరి గట్టిగా మందలించడంతో సతీష్ అక్కడి నుండి పరారవ్వగా, ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది