BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 05:08 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 05:08 PM
64 వీక్షణలు

మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు - శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు లక్ష్మణ కుటాల.

ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రికి ప్రతినెలా శ్రీ వారి జన్మ నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రికి ప్రత్యేక హారతులు ఇచ్చిన అనంతరం గోవింద  నామస్మరణతో శ్రీ వారి స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తాదులు.శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తాదులకు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మంచినీరు , మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.ఆలయ అధికారులు శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ  స్వామి వారి ఆలయం తరపున ప్రసాదాన్ని భక్తాదులకు అందించడం జరుగుతూ వస్తోంది. కదిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కదిరి కొండ వద్ద దుద్దే జనార్ధన్ అన్న మరియు వారి మిత్ర బృందం మహాప్రసాద వితరణ చెయ్యడం జరిగింది వారికి ఆ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున కృతజ్ఞతలు. శ్రీ వారి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తాదులకు ఆలయ అధికారులు,ప్రభుత్వ అధికారులు సాధ్యం అయినంత తొందరగా కదిరికొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా రహదారి నిర్మించాలని శ్రీ వారి భక్తులు కోరుకుంటున్నారు.