BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 10 June 2025, 06:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామపంచాయతీ కార్యదర్శికి నివాళులర్పించిన మండల పంచాయతీ కార్యదర్శులు

తెలంగాణ
10 Jun, 2025 - 06:37 AM
395 వీక్షణలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన గ్రామపంచాయతీ కార్యదర్శికి నివాళులర్పించిన బొమ్మలరామారం మండల పంచాయతీ కార్యదర్శులు NTODAY NEWS: బొమ్మలరామారం జూన్ 10 ఖమ్మం జిల్లా,పెనుబల్లి మండలం వీ‌.ఎం‌.బంజర్ లో జాతీయ రహదారి పై సోమవారం రోజున రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో స్కూటి పై‌ ప్రయాణిస్తున్న పంచాయితీ కార్యదర్శి బాణోత్ సోనాలి(33) అక్కడికక్కేడే మృతి చెందింది మృతురాలు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామ పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు వారి మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube