BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 09:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మొసలి పిల్లలు పంట పొలాల్లో… 20 కనిపించి కలకలం!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
131 వీక్షణలు

ఉమ్మడి మెదక్ జిల్లా, సదాశివపేట మండలం, మెలిగిరిపేట గ్రామ శివారులో సోమవారం విభిన్న సంఘటన చోటుచేసుకుంది. కొందరు రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పశువులను కాపాడేందుకు వెళ్ళిన పశువుల కాపర్లు మొసలి పిల్లలను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మొసలి పిల్లలను పట్టుకొని, సమీప ప్రాంతంలో దాదాపు 60 మొసలి గుడ్లను గుర్తించారు.

తరువాత, ఈ మొసలి పిల్లలు, గుడ్లను సంగారెడ్డి సమీపంలోని మంజీరా అభయారణ్యంలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. రైతులు, గ్రామస్తులు, ముఖ్యంగా పంట పొలాల్లో ఇది కనిపించడం వలన ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు చెరువులు, మెలిగిరిపేట ప్రాజెక్టు నీటిలో పెద్ద మొత్తంలో మొసళ్లు ఉండే అవకాశం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

PHANI KUMAR.