BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 20 June 2026, 02:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మర్లపాలెం ఉప్పరగూడెం పాఠశాల సందర్శించిన MEO–1 మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 02:30 PM
185 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం

చాట్రాయి మండలంలోని మర్లపాలెం  ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలను చాట్రాయి MEO–1 మాసగిరి శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన స్వయంగా మధ్యాహ్న భోజన పథకం (MDM) భోజనాన్ని విద్యార్థులతో కలిసి భుజించి, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రుచి, శుభ్రత విషయంలో ఎటువంటి అశ్రద్ధ చేయకూడదని వంట సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

తరువాత విస్సన్నపేటకు చెందిన శిరం రమాదేవి – సత్యనారాయణ దంపతులు విద్యార్థులకు అందించిన నోట్ పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా MEO–1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దాతలు అందించిన వస్తువులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి P. విజయలక్ష్మి, ఉపాధ్యాయులు G. సత్యనారాయణ, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.