BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 23 January 2026, 02:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

తెలంగాణ
23 Jan, 2026 - 02:03 AM
384 వీక్షణలు
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ రాంనూర్ గ్రామ సర్పంచ్ సహా పలువురు నేతలకు కండువా కప్పిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన రాంనూర్ సర్పంచ్, కీలక నేతలు రాంనూర్, వెల్గటూర్ మండల పరిధిలోని రాంనూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం రాంనూర్ గ్రామ సర్పంచ్ అయిత తిరుపతి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరికలైన నేతలకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సర్పంచ్ తిరుపతితో పాటు ఇమ్మడిశెట్టి మొగిలి, రుద్రరామయ్య, రామరాజు, కండ్లే వెంకట నర్స్, కండ్లే శేఖర్ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాదాసు రవి కూడా కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు ఈ చేరికల కార్యక్రమంలో ఉమ్మడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, మాజీ ఎంపీటీసీ మంజుల పాల్గొన్నారు. అలాగే రాంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిడారి భూమయ్య, ముత్తునూర్ సర్పంచ్ కె. పోచమల్లు, సీనియర్ నాయకులు మురళి గౌడ్, శ్రీకాంత్ రావు, నరేష్ గౌడ్, సందీప్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. — కె. దుర్గయ్య, సోషల్ మీడియా కన్వీనర్ #CongressParty #PartyJoining #BRSShock #PoliticalNews #TelanganaPolitics #Ramnur #Velgatur #AdluriLaxmanKumar #GrassrootsPolitics #LocalLeadership Follow us on Website Facebook Instagram YouTube