BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 09:10 pm
Posted by : యామనూరి మల్లికార్జున

ఆయుస్మాన్ వయో వందన కార్డు ల గురించి చర్చించిన AP బీజేపీ చీప్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 09:10 PM
117 వీక్షణలు

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు మరియు "ఆయుష్మాన్ వయో వందన కార్డ్” లను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naiduకి విజ్ఞప్తి చేయడం జరిగింది.

ప్రత్యేకంగా, సీనియర్ సిటిజన్ కార్డులు మరియు ఆయుష్మాన్ వయో వందన కార్డులను అనేక ఆసుపత్రులలో  అంగీకరించకపోవడం వల్ల వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  తెలియజేయడం జరిగింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు తగిన ఆదేశాలు జారీ చేసి, అన్ని సంస్థలు ఈ కార్డులను గౌరవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సేవలందిస్తున్న హోం గార్డుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు, అదే విదంగా ఏపీలోని తీర ప్రాంతమైన నెల్లూరు, ఒంగోలు, బాపట్ల ప్రాంతాల్లోని మత్సకారులకు  పొరుగున ఉన్న తమిళనాడు కడలూరు కారేకల్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడి వారికి ఇబ్బందులు సృష్టిస్తున్నారు అని, శాంతిభద్రతలకు భంగం కలుగచేస్తున్న సంఘటనలు అనేక పర్యాయాలు ఇక్కడ జరుగుతున్నాయి అని తమిళనాడు మత్స్యకారులు స్పీడు బోట్లతో ఆంధ్ర తీరప్రాంతంలో మత్స్యసంపదను దోచుకుంటున్నాయి అని తెలియజేశారు.