BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 23 June 2026, 07:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ ఆరోపణలు

తెలంగాణ
/ ములుగు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:08 PM
95 వీక్షణలు

ములుగు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.4 వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు మంత్రులు ప్రణాళిక రచించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీతమ్మ సాగర్ ప్రాంతంలో డిసిల్టేషన్‌కు అధికారిక అనుమతులు లేకపోయినా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించకుండా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి చేసి ఇసుక రవాణా ప్రారంభించారని చెబుతున్నారు.

అలాగే సుమారు 12 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన యువకులపై కేసులు నమోదు చేయడం వివాదానికి దారితీసింది.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.