BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 March 2026, 05:11 pm
Posted by : V శ్రీనివాస్

మున్సిపల్ అభివృద్ధిలో కార్పొరేటర్లే కీలకం

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 05:11 PM
126 వీక్షణలు

మున్సిపల్ అభివృద్ధిలో కార్పొరేటర్లే కీలకం: అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ప్రతి కార్పొరేటర్ బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య స్పష్టం చేశారు. శనివారం జరిగిన కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలు చెల్లిస్తున్న పన్నులకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే పీఎస్ఆర్ తన వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించి, ప్రజా సమస్యలను తెలుసుకోవాలని మరియు అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు