BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 09 September 2025, 08:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

డ్రిస్ట్రీక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి

తెలంగాణ
09 Sep, 2025 - 08:53 AM
421 వీక్షణలు
డ్రిస్ట్రీక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి!! NTODAY NEWS: లక్ష్మి ప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ సంగారెడ్డి బ్యూరో న్యూస్..రాష్టంలో 34 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లొ ఏర్పాటు చేసిన.డ్రిస్ట్రీక్ట్ డే క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహా ప్రారంభించరు.దేశ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని..రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 55వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయని మరో ఐదుయేండ్ల తరువాత 65వేళకి పైగా నమోదు అయ్యే ప్రమాదం ఉందని. వాటిని నిర్ములించేందుకే ఇ డ్రిస్ట్రీక్ట్ డే క్యాన్సర్ సెంటర్లు అని ఆయన తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube