BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 28 July 2025, 06:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే

తెలంగాణ
28 Jul, 2025 - 06:45 AM
251 వీక్షణలు
పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే NTODAY NEWS:- ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ పైడూరుపాడులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, సీసీ రహదారుల పారంభోత్సవాలకు పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు. విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. దీని నిర్మాణానికి డి.ఎం.ఎఫ్ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. ముందుగా గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.42.80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైలవరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల సామాజిక అవసరాలు,బహిరంగ ప్రయోజనాల కోసం ఇక్కడ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదుకి గ్రామస్తులు, కూటమి కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube