BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 30 August 2026, 07:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం..

తెలంగాణ
/ నారాయణపేట
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:47 AM
74 వీక్షణలు

నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. సమయానికి వైద్యం అందక ఏడేళ్ల చిన్నారి మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆవేదన

నారాయణపేట జిల్లా: కొల్లంపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి చైత్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన ఘటన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

చిన్నారి చైత్రకు జ్వరం ఎక్కువ కావడంతో తండ్రి కమ్మరి వెంకటరాములు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే సుమారు ఐదు గంటల పాటు వైద్యం కోసం వేచి చూసినా వైద్యులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

సకాలంలో చికిత్స అందక పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందిందని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.