BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 17 May 2026, 06:49 pm
Posted by : కూనురు మధు

నార్కట్‌పల్లిలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
17 May, 2026 - 06:49 PM
218 వీక్షణలు

నార్కట్‌పల్లిలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం NTODAY NEWS నార్కట్ పల్లి 

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్  సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. పాత్రికేయుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ​ఈ సభ్యత్వ నమోదు మహోత్సవంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనలో, వారి సంక్షేమ కార్యక్రమాలను ముందంజలో ఉంచడంలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరూ ఈ సభ్యత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాత్రికేయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు ఐక్యతతో మెదలాలని, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా వార్తా కథనాలను అందించాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన టీయూడబ్ల్యూజే సభ్యులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిమామిడి  మహేందర్ రెడ్డి, యేళ్ల భయన్న, దేవరశెట్టి నారాయణ,  బాశెట్టి శ్రీనివాస్, పసునూరి చంద్రశేఖర్, ప్రజ్ఞాపురం శివశంకర్, ప్రజాపురం కృష్ణ, బండారు రాంబాబు, పల్లి తిరుమల్,  రాధారపు రమేష్, సోమ వెంకటరెడ్డి, మంద చంటి, గర్దాస్ వెంకటేశ్వర్లు, సిరిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు..