BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 April 2026, 01:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నేటి నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 01:04 PM
130 వీక్షణలు

నేటి నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం! 

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఏప్రిల్ 14వ తేదీన పుంగనూరు అగ్నిమాపక కేంద్రంనకు పుంగనూరు పట్టణ సిఐ సుబ్బరాయుడు  ముఖ్యఅతిథిగా విచ్చేసి ముందుగా అగ్నిమాపక శాఖలో మరణించినటువంటి వ్యక్తులకు నివాళులర్పించడం జరిగినది. తరువాత కరపత్రాలు, పోస్టర్లు మరియు బ్యానర్ను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిఐ అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలపై స్థానిక ప్రజలకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎస్సై అన్సర్ భాషా, పుంగనూరు ఇన్చార్జి కేంద్రాధికారి కే సురేష్ బాబు, సిబ్బంది ఇ సుబ్రమణ్యం, వి లక్ష్మీనారాయణ, పి ప్రసాద్, ఎం లోకేష్ రెడ్డి, జి వెంకటరమణ, వి కేశవ, ఎండి భూషణ్ కుమార్, బి వినోద్ కుమార్, కే మోహన్ బాబు, ఎస్సార్ వి ప్రకాష్, పి ఆనంద మరియు భగత్ సింగ్ కాలనీ ప్రజలు పాల్గొనడం జరిగినది.