BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 09:59 pm
Posted by : కూనురు మధు

నిరుపేద చేనేత విద్యార్థినికి ఎమ్మెల్యే వేముల వీరేశం చేయూత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jul, 2026 - 09:59 PM
45 వీక్షణలు

నిరుపేద చేనేత విద్యార్థినికి ఎమ్మెల్యే వేముల వీరేశం చేయూత

 ప్రతి పేద విద్యార్థి చదువు మధ్యన ఆగకుండా ఉండేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు .

చిట్యాల పట్టణానికి చెందిన  చేనేత కార్మికుని కుటుంబానికి చెందిన మిర్యాల దీపిక ద్వితీయ సంవత్సరం కాలేజీ ఫీజు చెల్లింపులో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బెల్లీ సత్తయ్య విషయము తెలుసుకొని  ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి  విద్యార్థిని తండ్రి మిర్యాల నరేష్ కు 50 వేల రూపాయల నగదును అందజేశారు. విద్యార్థిని ఆదుకున్న వేముల వీరేశం కు భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్ల మనోహర్, కార్యదర్శి గంజి వెంకటేశం, చిట్యాల చేనేత సహకార సంఘం అధ్యక్షులు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.