BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 17 April 2025, 07:22 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వనజీవి రామయ్య గారికి అవమానం

తెలంగాణ
17 Apr, 2025 - 07:22 AM
414 వీక్షణలు
వనజీవి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన నల్గొండ జిల్లా కుమ్మరి సంఘం కార్యదర్శి తాడూరి చంద్రం (NTODAY NEWS)  కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నలగొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన నల్గొండ జిల్లా కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి తాడురీ చంద్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలంగాణ ముద్దు బిడ్డ ఇంటి పేరుని వనజీవిగా మార్చుకుని వనజీవి ధరిపల్లి రామయ్య గారి స్వగృహం ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం రెడ్డిపల్లి పట్టణము నందు వనజీవి రామయ్య గారి మృతికి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వృక్షో రక్షితి రక్షిత: అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకొని కోటి మొక్కలు నాటిన మహానీయుడు. పర్యావరణం కోసం వారు చేసిన సేవలు కేంద్రం ప్రభుత్వం గుర్తించి 2017 లో పద్మశ్రీ అవార్డు తో సత్కరించిన విషయాన్ని గుర్తు చేస్తూ రామయ్య గారి చిత్రపటానికి పూలమాలతో సంతాపం తెలిపి ఇప్పుడున్న ప్రభుత్వం వనజీవి రామయ్య గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకుండా అవమాన పరిచారు అని కుమ్మర సంఘం తరఫున నిరసన తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. Follow us on Website Facebook Instagram YouTube