BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 04:45 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Aug, 2026 - 04:45 PM
69 వీక్షణలు

నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత....

చిత్తూరు.

నకిలీ దాన తినడంతో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత పడినట్లు కోళ్ళ పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరు నగరంలోని గిరింపేట లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదురుగా ఉన్న SKM కోళ్ల దాన విక్రయ దుకాణం ముందు కోళ్ల పెంపకం దారులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 20 రోజులుగా ఈ దాన కేంద్రంలో నకిలీ కోళ్ల దాన తీసుకొని వెళ్లి తమ కోళ్లకు పెట్టడంతో అవి మృత్యువాత పడినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.