BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 April 2026, 03:04 pm
Posted by : కూనురు మధు

నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
14 Apr, 2026 - 03:04 PM
186 వీక్షణలు

నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి : NTODAY NEWS నకిరేకల్

ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే వేముల వీరేశం

సమాజ మార్పు కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు జార్జి రెడ్డి ఆశయాలు అమరమైనవని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. మంగళవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన జార్జి రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఎమ్మెల్యే వీరేశం  జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ విద్యార్థి దశలోనే అన్యాయంపై ఎదిరించి, సమానత్వం కోసం పోరాడిన జార్జి రెడ్డి చరిత్ర నేటి యువతకు ఒక దిక్సూచి వంటిదని అన్నారు. నాటి ఉస్మానియా విద్యార్థి ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని గుర్తు చేశారు. జార్జి రెడ్డి కేవలం ఒక వ్యక్తి కాదు  అణచివేతపై   తిరుగుబాటు చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.  ఒక గొప్ప ఆలోచన. ఆయన ఆశయాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.