BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 04 April 2026, 07:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం

తెలంగాణ
/ నాగర్ కర్నూల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:41 AM
165 వీక్షణలు

నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం – అటవీ సంపదకు తీవ్ర నష్టం 

నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫరహాబాద్ మెయిన్ రోడ్డు సమీపంలో ప్రారంభమైన మంటలు కిలోమీటర్ మేరకు వ్యాపించి అడవిని చుట్టుముట్టాయి.

మంటల తీవ్రతతో అడవంతా దట్టమైన పొగలు కమ్ముకుని, పరిసర ప్రాంతాలు భయానకంగా మారాయి. అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలు, వృక్షాలు, వన్యప్రాణులకు తీవ్ర ప్రమాదం ఏర్పడింది.

ఈ ఘటనపై అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్ని మరింత వ్యాపించకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

ఈ అగ్ని ప్రమాదం వల్ల విలువైన అటవీ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.