BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 03:10 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నూతన కార్యవర్గ సమావేశం ఎన్నిక.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 03:10 PM
124 వీక్షణలు

ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (SC, ST, BC, మైనార్టీ) నూతన కార్యవర్గ సమావేశం

ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం 23 మార్చి 2026న ఉదయం 10:00 గంటలకు పుంగనూరు బి.ఎం.ఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించబడును.

ఈ సమావేశంలో భాగంగా సంఘం బలోపేతానికి దళిత నాయకులను ఎంపిక చేయడం జరుగుతుంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ తప్పనిసరిగా హాజరై సంఘ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేయబడుతుంది.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి నాయకుడు చురుకుగా పాల్గొని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాము.

కావున, సంఘానికి చెందిన అన్ని స్థాయి నాయకులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయగలరు.

ఈ మేరకు సంఘం గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎం. శంకరప్ప గారు తెలియజేశారు.