BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 February 2026, 09:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ

తెలంగాణ
12 Feb, 2026 - 09:12 AM
317 వీక్షణలు
కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ హాళ్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రేపు నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు సహా ఎవరూ ఈ నిబంధనలను ఉల్లంఘించరాదని ఆదేశించారు. భద్రతా తనిఖీల అనంతరం మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత సిబ్బంది, రాజకీయ ప్రతినిధులు మరియు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. #YadadriBhuvanagiri #MunicipalElections #VoteCounting #ElectionSecurity #NoMobileZone #TelanganaNews #DistrictAdministration Follow us on Website Facebook Instagram YouTube