BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 08:00 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 08:00 AM
137 వీక్షణలు

పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం

సత్వర స్పందనతో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

పుంగనూరు మండలం బర్నేపల్లి గ్రామంలో ఒక పూరి గుడిసె అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన 04-04-2026 అర్ధరాత్రి సుమారు 12:05 గంటలకు చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, I/C కేంద్రాధికారి కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో గుడిసె యజమాని ఏ. మాధవి (భర్త: వెంకటరమణ)కు చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.1,50,000 విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం కప్పులేని దీపం కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మరింత నష్టం జరగకుండా నివారించగలిగారు.