BREAKING
thumb చోడవరంలో రాజకీయ వేడి.. thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb చోడవరంలో రాజకీయ వేడి.. thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం
Date of Publish : 04 August 2026, 08:33 pm
Posted by : కూనురు మధు

పాముకాటుకు భవన నిర్మాణ కార్మికుడు మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
04 Aug, 2026 - 08:33 PM
322 వీక్షణలు

పాముకాటుకు భవన నిర్మాణ కార్మికుడు మృతి

భవన నిర్మాణ పనుల్లో భాగంగా పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  మునిపంపుల గ్రామానికి చెందిన ఉండ్రాతి వెంకన్న (33) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత జులై 31వ తేదీన కొత్తగూడెం గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల వద్ద పని చేస్తుండగా ఆయనను విషపూరిత పాము కాటు వేసింది అని తెలిపారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

​అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను నల్గొండలోని పెరుమాండ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆగస్టు 03 మధ్యాహ్నం సుమారు 3:00 గంటల ప్రాంతంలో వెంకన్న మరణించాడని తెలియజేశారు  మృతుని భార్య ఉండ్రాతి నవనీత  ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్  కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.