BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 09:45 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Apr, 2026 - 09:45 PM
144 వీక్షణలు

పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ తరపున  మొహమ్మద్ బాషా కుటుంబం కు ఆర్థిక సహాయం అందజేశారు.

మొహమ్మద్ బాషా కిడ్నీ డయాలసిస్ చేసుకొంటున్నారు.

వారి పరిస్థితి తెలిసికొని వారి కుటుంబమును దర్శించి, ప్రతినెలా 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ట్రస్టు చైర్మన్ మరియు ఫౌండర్ మధుబాల తెలిపారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ట్రస్టీ ప్రజ్ఞ షారూ హే న్ 

సెక్రటరీ కృపాకర్ 

కోశాధికారి అక్బర్ ఆలీ,,, నాగేనాయక్,,,

జానెట్ సుమిత్ర మరియు జవహర్ జయ కుమార్ లు పాల్గొన్నారు.

మొహమ్మద్ బాషా కుటుంబం సంతోషం తో తమ కృతజ్ఞతలు తెలిపారు