BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 April 2026, 01:21 pm
Posted by : కూనురు మధు

పెద్ద కాపర్తిలో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
14 Apr, 2026 - 01:21 PM
248 వీక్షణలు

పెద్ద కాపర్తిలో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలు NTODAY NEWS చిట్యాల 

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశానికి అంబేద్కర్‌ అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం ఆయన పడిన తపన నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  ​​పంచాయతీ సెక్రెటరీ గౌతంరెడ్డి ఉప సర్పంచ్  ఓర్సు సైదులు ​వార్డు సభ్యులు యాదయ్య, ఏర్పుల మల్లేశ్వరి, చేకూరి గణేష్, ఆనగంటి నరేష్ ​గ్రామ శాఖ అధ్యక్షులు నీలకంఠం లింగస్వామి, ఏర్పుల నరసింహ, బుంగపట్ల తిమ్మయ్య, గంట్ల పుల్లారెడ్డి, రాపోలు శంకర్, నీలకంఠ నరేష్, గుండెబోయిన నరసింహ, మోర రాములు తదితరులు పాల్గొన్నారు.